La Milano

Early Indians [Telugu] by Joseph, Tony

Description: మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ 'అనాది'గా అనేది అంత పూర్వకాలం కాదనిపిస్తుంది. మన పూర్వీకుల కథ తెలియజేయడానికి పత్రికా రచయిత టోనీ జోసెఫ్ 65,000 సంవత్సరాల పూర్వానికి వెళ్ళారు. అప్పుడు ఆధునిక మానవుల సమూహం లేదా హోమో సేపియన్స్, ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో లభించిన డిఎన్ఏ సాక్ష్యాల ఆధారంగా, ఆయన భారతదేశానికి వలస వచ్చిన ఆధునిక మానవుల జాడ కనుక్కుంటారు - వారిలో ఇరాన్ నుండి క్రీ.పూ. 7000 నుండి 3000 వరకు వ్యవసాయదారులు, మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 2000 నుండి 100 వరకు వచ్చిన స్టెప్పీలు వున్నారు. గత చరిత్రని జెనిటిక్స్, ఇతర పరిశోధనల ఆధారంగా కనుగొనే క్రమంలో జోసెఫ్, భారతీయ చరిత్రకి సంబంధించి పలు వివాదాస్పదమైన, ఇబ్బంది కల్గించే పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఈ పుస్తకం ఈ మధ్యకాలంలో వెలువడిన పలు డిఎన్ఏ పరిశోధనల ఆధారంగా వ్రాయబడింది. వాటితోపాటు పురావస్తు పరిశోధనలు, భాషాపరిశోధనలు వంటివాటిని పాఠకులు ఆసక్తిగా చదివేటట్టుగా వ్రాశారు. ఎంతో ప్రాముఖ్యం గడించిన 'తొలి భారతీయులు' సాధికారంగా, ధైర్యంగా ఆధునిక భారతీయులకి సంబంధించిన పలు వివాదాస్పద చర్చలకి సమాధానం యిస్తుంది. అంతేకాదు, ఆధునిక భారతీయులు ఏ విధంగా ఏర్పడ్డారో తెలియజేయడంతోపాటు అతిముఖ్యమైన, కాదనలేని సత్యాలని తెలియజేస్తుంది. మనం అంతా వలసదారులం. అంతా సంకరమయినవారం.

Price: 42.82 AUD

Location: Hillsdale, NSW

End Time: 2024-11-22T13:37:39.000Z

Shipping Cost: 32.17 AUD

Product Images

Early Indians [Telugu] by Joseph, TonyEarly Indians [Telugu] by Joseph, Tony

Item Specifics

Return shipping will be paid by: Buyer

Returns Accepted: Returns Accepted

Item must be returned within: 60 Days

Return policy details:

EAN: 9789390085736

UPC: 9789390085736

ISBN: 9789390085736

MPN: N/A

Format: Paperback, 212 pages

Author: Joseph, Tony

Item Height: 1.2 cm

Item Length: 22.9 cm

Item Weight: 0.35 kg

Item Width: 15.2 cm

Language: Tel

Publication Name: N/A

Publisher: Manjul Publishing House Pvt Ltd

Type: N/A

Recommended

1957 Topps Early Wynn Baseball Card #40  Cleveland Indians VG EX
1957 Topps Early Wynn Baseball Card #40 Cleveland Indians VG EX

$14.00

View Details
Indians Deluxe 16x20 Horizontal Photo Frame - Fanatics
Indians Deluxe 16x20 Horizontal Photo Frame - Fanatics

$159.99

View Details
Early Wynn - Cleveland Indians - Autographed Photo 16 X 20 – COA
Early Wynn - Cleveland Indians - Autographed Photo 16 X 20 – COA

$60.00

View Details
The North American Indians in Early Photographs
The North American Indians in Early Photographs

$5.53

View Details
Early Wynn - 2023 Panini Prizm Green Ice Prizm #298 Cleveland Indians
Early Wynn - 2023 Panini Prizm Green Ice Prizm #298 Cleveland Indians

$1.99

View Details
The Story of Early Ohio: Indians, Frontiersmen, Pioneers, Statesmen and War
The Story of Early Ohio: Indians, Frontiersmen, Pioneers, Statesmen and War

$15.28

View Details
Early Wynn--Cleveland Indians--Glossy 8x10 Color Photo
Early Wynn--Cleveland Indians--Glossy 8x10 Color Photo

$4.00

View Details
Vnt Early 90s Cleveland Indians/Guardians Fitted New Era Cap 7 1/8
Vnt Early 90s Cleveland Indians/Guardians Fitted New Era Cap 7 1/8

$24.95

View Details
1957 TOPPS #40 EARLY WYNN INDIANS
1957 TOPPS #40 EARLY WYNN INDIANS

$10.00

View Details
Early Wynn 2023 Panini Three Two Full Count FC-EW Cleveland Indians /150 HOF
Early Wynn 2023 Panini Three Two Full Count FC-EW Cleveland Indians /150 HOF

$1.49

View Details